పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో.. ఏడాది కాల�
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)లో దక్షిణ భాగం భూసేకరణ కోసం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ధరలను సవరించే అధికారాన్ని కలెక్టర్ల�
ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నూతన లోగోను ఆవిష్కరించారు. బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో నూతన లోగోను ఆవిష్కరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
Droupadi Murmu | ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
మాదాపూర్ కావురి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో ఓ వ్యాపారస్తుడు సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారానికిగాను షెడ్డు నిర్మాణం చేపడుతున్నాడు. ఈ వ్యాపారస్తుడి వద్దకు జేసీబీతో వచ్చి హ�
హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన రంజీ గ్రూపు-బీ పోరు డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 51 ఓవర్లలో వికెట్ నష్టానికి 193 పరుగులు చేసింది.
హైదరాబాద్‌తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు ఉన్న అత్యంత విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసింది. వీటి విక్రయానికి విధివిధానాలు సిద్ధమవుతున్నాయి.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘యస్ఐ యుగంధర్' చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ జూలూరు నిర్మాత. మేఘలేఖ కథానాయిక.
NCRB | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే నిర్వహించింది. ఇటీవల కాలంలో ఫుడ్ విషయంలో భాగ్యనగరం ప్రతిష్ట మసకబారుతూ వస్తున్నది. కల్త�
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలసినా ఒకటే చర్చ. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ అని. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న అవకాశం ఎప్పటికి చేతికి అందుతుందో తెలియక ఆశావహులంతా నిట్టూరుస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ప్లాజాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు నిత్యం తలెత్తుతున్న సాంకేతిక సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ�
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆపరేషన్ రోప్‌ను పక్కాగా నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ పోలీసులకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ