SRDP | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
Liquor bottles | హైదరాబాద్‌లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Journalist Murder Case: జర్నలిస్టు ముకేశ్ మర్డర్ కేసుతో లింకున్న వ్యక్తిని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ హత్య కేసులో అతన్ని ముఖ్య అనుమానితుడిగా భావిస్తున్నారు. బీజాపూర్ పోలీసు శాఖకు చెందిన స�
కాపులంటే అన్నదాతలని, పదిమందికి సాయం చేసేవారని, ఆర్థికంగా ఎదిగిన తర్వాత ప్రతిఒక్కరూ ఇతరులకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్�
జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతున్నది. కొందరి అధికారుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతుండటంతో పుట్టగొడుగుల్లా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అనుమతి కోసం వచ్చే దరఖాస్త�
విజయ్‌హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఆదివారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత తనయ్ త్యాగరాజన్(5/32) ధాటికి అరుణాచ�
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర
చరిత్రలో నిర్లక్ష్యం ఫలితాలు: గతంలో మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అరవై ఏండ్లుగా ఎంతటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను చవి చూడవలసి వచ్చిందో ఆ చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.
రాష్ర్టానికి చెందిన ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాల తయారీ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్..హైదరాబాద్‌లో మరో ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నది.