ప్యాకేజింగ్ రంగం పురోగతి, భవిష్యత్తు అవసరాలపై ప్యాకాన్-2024 పేరుతో ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించబోతున్నట్లు సీఐఐ తెలంగాణ ప్రకటించింది.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది.
భారతీయ పౌరులను అక్రమంగా విదేశాలకు తరలించి వారి చేత సైబర్ నేరాలకు పాల్పడే నకిలీ కాల్ సెంటర్లలో బలవంతంగా పనిచేయిస్తున్న ఒక ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని దాదాపు 2,500 కిలోమీటర్లు వెంటాడి ఢిల్లీ పోలీసుల�
ఈనెల 6 నుంచి 8 మధ్య తెలంగాణ స్కాష్ రాకెట్స్ అసోసియేషన్, గేమ్ పాయింట్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్కాష్ చాంపియన్‌షిప్-2024 ఘనంగా ముగిసింది.
Air show | హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన ఎయిర్ షో (Air Show) అలరించింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) పై భారత వాయుసేన (Indian Air Force) కు చెందిన సుశిక్షిత పైలట్లు విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి.
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉ
హైదరాబాద్‌లో వర్షం (Rain) కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల వాన పడుతున్నది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్�
ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్‌పేట పోలీస్
Earthquake | తెలంగాణను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తె