Traffic Restrictions | మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు.
Tennis | హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్లో ప్రారంభం అయ్యాయి.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో దివ్యాంగ పరిశోధక విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు.
KTR | చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది.
Goshamahal | గోషామహల్ నాలా పైకప్పు కూలిపోవడంతో ఆ ప్రాంతంలో మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండగా శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ మెయిన్ లైన్ స్తంభాలు నాలాలో కూలిపోయాయి.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు హల్చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యాన�
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆ
బల్దియాలో ఆర్థిక కష్టాల్లో కార్పొరేషన్ ఉందని చెబుతూనే మరో వైపు అనవసర ఖర్చులను పెంచి పోషిస్తున్నారు.ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన వాటికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు.
‘మియాపూర్‌లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్‌చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేకపోవడం ఓ బాలిక చదువుకు అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు లేనందున మల్లెల శ్రీవిద్యను స్కూల్లో చేర్చుకునేందుకు ఎస్ఆర్నగర్లోని శ్రీ విద్యాంజలి ప్రైవేటు పాఠశాల నిరాకరి�