MLA Talasani | కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్నారు.
Padmasalis | హైదరాబాద్లో ఆదివారం జరిగిన 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలు, ఎనిమిదవ తెలంగాణ పద్మశాలి మహాసభలో పాల్గొనేందుకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పద్మశాలీలు తరలి వెళ్లారు.
GHMC | సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కేశవ్నగర్లో ఓ ఇంటి యాజమాని (ఇంటి నంబరు 12-7-112/7/3) రెండతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణ పనులు జరుపుతున్నారు. భవన నిర్మాణం తుది దశకు చేరుకున్నది
Water Problems | కూకట్పల్లి నియోజకవర్గం.. హైదరాబాద్లో అత్యంత జనసమ్మర్థం ఉండే ప్రాంతం. ఆసియాలోనే అతి పెద్దదైన కాలనీలో తాగునీటి సమస్య తలెత్తింది. దూప తీర్చుకునేందుకు చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభ�
NIMS | గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలను రక్షించారు.
Hyderabad | పక్కా పథకం ప్రకారం దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులను మైలార్దేవ్పల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. దుండగుల నుంచి 18 లక్షల రూపాయల నగదును స్వాధీన పరచుకున్నారు.
Child Marriage | మైనర్ బాలికను లోబర్చుకొని లైంగిక దాడి చేయడంతో పాటు బాల్య వివాహం చేసుకున్న యువకుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Hyderabad | తన ఇంటిపక్కన నిర్మాణమవుతున్న ఇల్లు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తన ఇంటికి సెట్ బ్యాక్లు లేకుండా నిర్మిస్తున్నారని, పార్కింగ్ స్థలంలో గోదాం నిర్వహిస్తున్నారని మూడేళ్లుగా జీహెచ్ఎంసీ అధ
MBSC | రాష్ట్రంలో ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.