Hyderabad | గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
Hyderabad | ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నల్ల ప్రదీప్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
Hyderabad | మన్సూరాబాద్, జూలై 29 : ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నల్ల ప్రదీప్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రదీప్ 317 జీఓ కింద నల్గొండ నుంచి నగరానికి బదిలీపై వచ్చాడు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 2021 డిసెంబర్ నుంచి పని చేస్తున్నాడు. ఎల్బీనగర్, ఎస్బీహెచ్ కాలనీలో నివాసముంటున్నాడు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. విధులకు హాజరయ్యేందుకు మంగళవారం ఉదయం ఇంట్లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా కుర్చీలో నుంచి కింద పడి పోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ప్రదీప్‌ను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని శ్రీకరా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే ప్రదీప్ మృతి చెందాడు. ప్రదీప్ గుండె పోటు కారణంగా మృతి చెందినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

