GHMC | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 5: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా... అయితే వాటిని మా వాహనాల్లో వేస్తే.. వాటిని తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ అధికారులు చేపట్ట�
Hyderabad | ఔటర్ రింగ్ రోడ్డుపై మినీ వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంతో వస్తున్న మినీ వ్యాన్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Miyapur | దుర్వాసనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం కలిగేలా కాలనీ మధ్యలో నుంచి చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీవాసులు స్పష్టం చేశారు.
Medchal | తన పిల్లలు ఆడుకుంటున్న సెటిల్ కాక్ చెట్టుపై పడడంతో దానిని తీసేందుకు కేబుల్ వైర్ సహాయంతో ప్రయత్నించగా పైన ఉన్న 11 కెవి వైర్‌కు తగిలి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Hyderabad | నల్లకుంట డివిజన్ మయూరి లేన్, స్ట్రీట్ నెంబర్ నాలుగులో రూ. 22 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శనివారం ప్రార�
అకాలవర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాల పూడికతీత నిర్లక్ష్యంతో లోతట్టు ప్రాంతాలను వరద నీటితో ముంచెత్తింది. ఇందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగమే ప్రధాన కారణం.
రేషన్ దుకాణాల వద్ద సన్న బియ్యం నో స్టాక్ బోర్డులు దర్శనంతో రేషన్‌కార్డుదారులు ఆందోళనకు గురువుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 5,28,881 తెలుపు రేషన్ కార్డులు ఉండగా 10,761,607 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట
ప్రేమ జంట ఇల్లు వదిలి వెళ్లేందుకు సహాయం చేశారంటూ పోలీసులమని నమ్మించి ఇద్దరు యువకులను కిడ్నాప్ చేయడంతో పాటు దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా న
రైళ్లలో ప్రయాణికులు ప్రత్యేకించి మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మొన్న ఎంఎంటీఎస్‌లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన మరవకముందే తాజాగా ఓ చిన్నారిని రైలులో ఒక వ్యక్తి లైంగికంగా వేధించి తన సెల్ఫోన్లో వీడి�