కాంగ్రెస్ కార్మిక సంఘ నేతకు వేధింపులు?
ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన కే రాజిరెడ్డి ఎస్‌డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
- ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రశ్నించినందుకే..
- ఐఎన్టీయూసీకి రాజీనామా
- తాజాగా స్వచ్ఛంద విరమణ ప్రకటించిన రాజిరెడ్డి
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన కే రాజిరెడ్డి ఎస్‌డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించే క్ర మంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్మికులకు అనుకూలంగా పోరాట కార్యాచరణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాల ను విస్మరించిందని ఆయన పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కార్మికుల్లో పెరుగుతున్న అసంతృప్తిని పార్టీ పెద్దలకు, మంత్రికి, సీఎంకు సైతం విన్నవించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా లాభం లేకపోవడంతో ఈనెల 24 నుంచి 26 వరకూ సామూహిక నిరాహారదీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమం లో ఆయనను సంప్రదించకుండానే ఐఎన్టీయూసీ నేతలు సమావేశమై.. కొత్త కమిటీని ప్రకటించి రాజిరెడ్డిని తీసేశారు. ఈ క్రమంలో ఆయనను తీసివేయడంతో.. ఈనెల 11న ఐఎన్టీయూసీకి రాజీనామా ప్రకటించారు. అయినా వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం అన్ని యూనియన్ కార్యక
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

