ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పక్షి ప్రేమను చాటుకున్నారు. గోరటి నారాయణపేట జిల్లా మద్దూరు పర్యటన నుంచి సోమవారం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓ వేటగాడు కంజుపిట్టను పట్టుకొని వెళ్తుండగా తన వాహనం ఆపి అతడికి �
దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
OU Degree Exams | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్
Dilsukhnagar Bomb Blast | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవార�
Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 7: ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌లో సైతం పార్కులకు సరైన నిర్వహణ లేకపోవడంతో చెత్త�
Prakash Goud | పేదవర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్
Hyderabad | హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ సెలూన్ ఓనర్ బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామని ప్రచారం చేశాడు. ఇప్పటికే వెంట్రుకలు మొలిచాయని కూడా వీడియో చూపించాడు. ఇంకేముంది.. ఈ వీడియో చూడగానే బట్టతల సమస్యతో బ�
హైదరబాద్ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స �
కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్�
అడుగడుగునా పోలీసు నిఘా మధ్య హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర భక్తజనం నీరాజనాల మధ్య కనులపండువగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు.
హైదరాబాద్ నగరానికి తలమానికమయ్యే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు సందిగ్ధంలో పడ్డాయి. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు నిర్మించనున్న దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్ట