హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ, జూనియర్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అఒసోసియేషన్ మాజీ విద్యార్థి రవికిరణ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రిక్స్లో సత్తాచాటాడు. టీ-37 విభాగంలో అతడు.. 200 మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్ జంప్ విభాగాల్లో రెండు కాంస్యాలు సాధించాడు.
ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్లో మరిన్ని పతకాలు తీసుకొస్తాడని అసోసియేషన్ కోరింది.