హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌లో రాజీ పడటానికి ఆసారం ఉన్న కేసులను పరిషారం కోసం పంపాలని సిటీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నోజు మురళీమోహన్ సూచించారు.
పిల్లలు ఎదిగి, చదువులో ప్రతిభ చూపాలంటే పౌష్టికాహారం పాత్ర ప్రధానం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో దాదాపు అందరూ పేద విద్యార్థులే. వారి కుటుంబాలు పౌష్టికాహారానికి ఖర్చు చేయలేని పరిస్థితి.
కరోనా సోకిందని ప్రజలు కలత చెందవద్దని, నాలుగైదు రోజుల్లో కోలుకుని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని రెండవ వార్డు అర్జున్‌నగర్ మార్కేండేయ ఆ లయం వద్ద శుక్రవారం 71మంది లబ్ధిదారులకు కల్య�
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎవరికి వారే కాకుండా ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు విన్నూత్న రీతిలో శ్రీకారం చుట్టారు.
మురుగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జలమండలి ఎండీ దానకిశోర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపైన విచారణ జరపాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.