ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా విమర్శించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల విజయవంతంగా నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో 17,79,740మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
అంబేద్కర్ పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గ్రేటర్లోని పలు చోట్ల ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్ర�
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు గజ�
ప్రభుత్వాన్ని బదున్నాం చేసేందుకు ప్రతి పక్షాలు కుట్రలు పన్నుతూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జయప్ర దం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిపిలుపునిచ్చారు.
ఉస్మానియా దవాఖానాను కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహ ంతి గురువారం సందర్శించారు. ఆమెకు దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వర్షాకాలం ఆరంభం నుంచి కురుస్తున్న వర్షాలకు పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇటీవల చెరువుల్లో ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులు చేపపిల్లలు వదిలారు.