నానాటికీ విస్తరిస్తున్న నిర్మాణ రంగంతో పాటు కచ్చితమైన సర్వేకు సాంకేతిక తోడ్పాటును అందిస్తున్నట్లు హెక్జాగాన్ ఇండియా అధ్యక్షుడు ప్రమోద్ కౌషిక్ పేర్కొన్నారు.
జానపద కళారూపాలను కులాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి. కిషన్‌రావు అన్నారు.
కంటోన్మెంట్లో అడుగడుగునా విధిస్తున్న ఆంక్షలతో స్థానికులు విసిగిపోతున్నారు. ఈ ప్రాంతం కేంద్రం ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
ఆరాంఘర్ చౌరస్తా - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కూకట్పల్లి మండలంలోని కాముని చెరువు కబ్జాపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు అందగా వెంటనే స్పందించి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
వ్యాధిని గుర్తించి వ్యాయామ, ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని (డయాబెటిస్) పూర్తిగా కట్టడి చేసుకోచ్చని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.
మేఘాలయ కేంద్రంగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో నుంచి ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.