TN BJP, DMK candidates hugs on Holi | తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న
నారాయణపేటలో హోలీ (Holi) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు �
‘కొట్టు..కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశ�
హోలీ.. రంగుల కేళీ. నగరంలో ఆదివారం పలుచోట్ల చిన్నా, పెద్ద, యువత అంతా ఇంద్రధనుస్సు వర్ణాలలో తడిసి ముద్దయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్స�
రంగుల పండుగకు వేళయ్యింది. హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రంగులు చల్లుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల హోలీ పండుగను ఆదివారం జరుపుకోగా.. మిగతా ప్రాంతాల్లో స�
భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ హోలీ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. ప్రతిఏడాది కాముని దహనం జరిపిన తరువాత మరుసటి రోజు పౌర్ణమి రోజు హోల�
మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధిగాంచిన దగడూ సేఠ్ వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పండ్లతో ముస్తాబైంది. సుమారు 2 వేల కిలోల నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు.