రంగులమయం
జిల్లాలో హోలీ సంబురాలు అంబురాన్నంటాయి. ఆదివారం రాత్రి కామదహనం కాగా సోమవారం తెల్లవారుజామునుంచే రంగులకేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్‌ఫుల్ వేడుకల్లో మునిగితేలారు.
- జిల్లాలో ఆనందోత్సాహాలతో హోలీపండుగ
- వయోభేదం లేకుండా వేడుకల్లో పాల్గొన్న జనం
- రంగులు చల్లుకుని సందడి
- కలర్‌ఫుల్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
జిల్లాలో హోలీ సంబురాలు అంబురాన్నంటాయి. ఆదివారం రాత్రి కామదహనం కాగా సోమవారం తెల్లవారుజామునుంచే రంగులకేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్‌ఫుల్ వేడుకల్లో మునిగితేలారు. స్నేహితులు, బంధువులతో కలిసి ఆడిపాడారు. రకరకాల రంగులు కలిపిన నీటిని చల్లుకుని హోలీ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. మహిళలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని హోలీ ఆడి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పల్లెల్లో డబ్బులు, డోలు వాయిద్యాలతో ర్యాలీగా తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. యువకులు రోడ్లపైకి వచ్చి కోడిగుడ్లు, టమాటాలతో స్నేహితులకు కొట్టడంతో పాటు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు.
– సిద్దిపేట జిల్లా న్యూస్‌నెట్‌వర్క్, మార్చి 25
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

