జిల్లావ్యాప్తంగా మంగళవారం హోలీ సంబురాలు అం బరాన్ని తాకాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. వీధులన్నీ రంగులతో తడిసిముద్దయ్యాయి.
సాలూరా మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించారు. సోమవారం రాత్రి కామదానం చేసిన గ్రామస్తులు ఉదయం హోలీ సంబురాలు జరుపుకొన్నారు.
Holi Celebrations | హోలీకి ముందు రోజు రాత్రి కాముడి దహనం మొదలవుతుంది. ఇది జాజిరి ఆటకు ముగింపు. చీడాపీడా తొలగి, మానవులందరికీ సర్వ సుఖాలు కలగాలని ఆశిస్తూ, ఇంట్లోని పాత వస్తువులను కూడళ్ల వద్ద దహనం చేస్తుంటారు. ఆ బూడిదను బ
Colours | హోలీ రోజు మన జీవితం కూడా ఉత్సాహం, ప్రేమ అనే రంగులతో వికసించాలి. మన ముఖం ఆనందంతో వెలిగిపోవాలి. స్వరంలో మాధుర్యం ప్రతిధ్వనించాలి. జీవితం రంగులమయం కావాలి.
Holi Celebrations | రంగులు చల్లుకుని సరదాలు పంచుకునే పండుగ.. హోలీ! రసాయన వర్ణాల వల్ల కళ్లు మండటం, చర్మానికి దద్దుర్లు రావడం తదితర సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తప్పవు.
CM KCR | వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిగ
ఇచ్చే రంగుల పండుగ రానే వచ్చింది. సోమవారం కాముని దహనం పూర్తి కావడంతో మంగళవారమే హోలీ జరుపుకోనున్నారు. ఈ ఏడాది సహజ రంగులతోనే సంబురాల హోలీ జరుపుకోవాలని నగరవాసులు సన్నద్ధమయ్యారు.
తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు నేడు (మంగళవారం) హోలీ పండుగ జరుపుకొంటారు.