Holi | పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పటాకులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల
La Tomatina | ఏ దేశంలో అయినా కొన్ని పండుగలు ఆకట్టుకునేలా ఉంటాయి. భారత్‌లో హోలీ (Holi) పండుగను భారతీయులు ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలిసిందే. అలా.. స్పెయిన్ (Spain)లో టమాటా ఫెస్టివల్ చాలా ఫేమస్. ఏటా ఆగస్టు నెల చివరి బుధవారం �
Pakistan: పాకిస్థాన్‌లో హోళీపై బ్యాన్ విధించారు. ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో రంగుల పండుగ హోళీతో పాటు ఇతర హిందూ పండుగలను నిషేధించింది. ఇటీవల ఖైద్ -ఈ- �
ముస్లిముల పవిత్ర మాసం రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో 30 రోజులపాటు కఠిన ఉపవాసదీక్షలు చేపట్టనున్నారు.
Hindu students | సుమారు 30 మంది హిందూ విద్యార్థులు (Hindu students) హోలీ జరుపుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇస్లామీ జమియాత్ తుల్బా (ఐజేటీ)కు చెందిన కార్యకర్తలు హోలీ జరుపుకోకుండా హిందూ విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇది �
హోలీ (Holi) పండుగ రోజున దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జపాన్‌కు చెందిన ఓ యువతిని (Japanese Woman) చుట్టుముట్టిన యువకులు వేధింపులకు గురిచేశారు.
Holi | హోలీ రోజునే వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తాము భావించినట్లు హాస్టల్ విద్యార్థునులు తెలిపారు. అయితే ఆంక్షల పేరుతో తమను లోపల ఉంచడంతోపాటు హాస్టల్ గేట్‌కు తాళాలు వేశార
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి హోలీ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా పరస్పరం రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ నృత్�
నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు
టీమ్ఇండియా క్రికెటర్లు హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్‌కు మంగళవారం చేరుకున్న భారత్ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.
రంగుల హరివిల్లు భువి నుంచి దివికి దిగొచ్చినట్లు పల్లె,పట్నం రంగుల శోభితమైంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో కలర్‌ఫుల్ పండుగైన హోలీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు.
అప్పటిదాక హోలీ వేడుకలు జరుపుకొన్న ముగ్గురు బాలురు.. స్నానం చేయడానికి వాగులోకి వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. కరీంనగర్ శివారులోని మానేరు వాగులో మంగళవారం జరిగిన ఈ ఘటనతో ముగ్గురి కుటుంబాల్లో విషాదఛ�