భద్రాద్రి నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు
భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ హోలీ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. ప్రతిఏడాది కాముని దహనం జరిపిన తరువాత మరుసటి రోజు పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటామని తెలిపారు.
భద్రాచలం, మార్చి 24 : భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ హోలీ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. ప్రతిఏడాది కాముని దహనం జరిపిన తరువాత మరుసటి రోజు పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటామని తెలిపారు. హోళీ పండుగను సహజమైన రంగులతో తయారు చేసిన నీటిని చల్లుకోవాలని, ఆర్టిపిషియల్ రంగులతో తయారు చేసిన నీటిని చల్లుకోవద్దని అన్నారు. రంగులు చల్లుకున్న తరువాత ఇంటి వద్దనే స్నానాలు చేయాలని, వాగులు, చెరువులు, గోదావరి వద్దకు వెళ్లి స్నానాలు చేయకూడదని అన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియేట్ పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులు సరదాగా గోదావరిలోకి ఈతకు వెళుతుంటారని, తల్లిదండ్రులు వారిని ఈతకు వెళ్లకుండా చూడాలన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

