నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఏటా నిర్వహించే పిడిగుద్దులాటను ఈ ఏడాది కూడా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గ్రామస్థులు రెండు గ్రూపులుగా విడి�
ఉమ్మడి జిల్లా సప్తవర్ణాలతో పులకించిపోయింది. పుడమి రంగుల సింగిడి పర్చుకున్నది. ప్రేమ, అప్యాయత, సౌభ్రాతృత్వానికి రంగుల పండుగ ప్రతీకగా నిలిచింది. అంతటి కలర్‌ఫుల్ రంగులకేళీ హోలీని సోమవారం ప్రజలు సంబు రంగా
రాష్ట్రంలో హోలీ వేడుకల్లో పలుచోట్ల తీవ్ర విషాదం నెలకొన్నది. హోలీ ఆడిన తర్వాత స్నానాలు చేసే క్రమంలో నదులు, కాల్వలు, చెరువు వద్దకు వెళ్లి వేర్వేరుచోట్ల 14 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.
రంగుల పండగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరుకుంటూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. పల్లె, పట్టణం, ఊరూ వాడా రంగులతో నిండిపోయాయి. హాలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగుల దుకాణాలు స�
‘హోలీ హోలీర రంగ హోలీ.. చెమ్మకేళీల హోలీ..’ అంటూ చిన్నా పెద్దా సందడి చేశారు. మానవ జీవితమే సప్తవర్ణాల శోభితమంటూ పరస్ఫరం రంగులు చల్లుకున్నారు. రంగుల పండుగ హోలీని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు. ప్రజాప�
జిల్లాలో హోలీ సంబురాలు అంబురాన్నంటాయి. ఆదివారం రాత్రి కామదహనం కాగా సోమవారం తెల్లవారుజామునుంచే రంగులకేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్‌ఫుల్ వేడుకల్లో మునిగితేలారు.
వసంతంలో వచ్చే తొలి పండుగ హోలీని సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.
Viral Video: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హోలీ హాలిడేను సౌతిండియన్ రెసిపీలతో ఎంజాయ్ చేసింది. నటిగా ఎంత బిజీగా ఉన్నా ఇష్టమైన ఫుడ్‌ను ఆరగించడంలో ముందుండే భాగ్యశ్రీ ఆయా ఫొటోలను సోషల్ మీడియా వేదికలపై పంచుక
Mahbubabad | చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి బాలుడు మృతి(Boy died) చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలో రామన్నగూడెం చోటు చేసుకుంది.
Cricketers- Holi : ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు హోలీ(Holi) సందర్భంగా రంగుల్లో మునిగి తేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ, కోల్క