కొల్లాపూర్ (Kollapur) పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పట్టణ పుర వీధుల్లో యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు.
పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరిగే హిందీ పరీక్షకు హాజరుకాలేకపోతే వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.
కులమతాలకతీతంగా అందరూ జరుపుకొనే పండుగ హోలీ. వేడుకల కోసం నగర శివారుల్లోలని పలు రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతా కలిసి ఒకే చోట హోలీ ఆడేందుకు సిద్ధమవు�
హోలీ, కామ దహన వేడుకలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు తమ ఆచారాల ప్రకారం నిర్వహిస్తూ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో కామదహన వేడుకలను గురువారం ఘనంగా �
Man Strangled To Death | ముగ్గురు వ్యక్తులు ఒకరికి హోలీ రంగులు పూసేందుకు ప్రయత్నించారు. అతడు అడ్డుకోవడంతో దారుణంగా కొట్టారు. ఆ వ్యక్తి గొంతునొక్కి చంపారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తులు రహదార�
CP Sai Chaitanya | హోలీ పండుగ ను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బలవంతంగా రంగులు వేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకా
నిజామాబాద్ జిల్లాలోని చందూరులో ఒక రోజు ముందే ప్రజలు హోలీ (Holi) వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో సాగమ్మ ఉండడంతో ముందుగానే హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఆనందాల కేళి హోలీ (Holi).. ఈ రంగుల పండుగ వస్తుందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలుతుంటారు. బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేసేందుకు ఇలాంటి కలర్‌ఫుల్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడత�
హోలీ సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హోలీ రోజు బలవంతంగా రంగులు చల్లడం, రహదారులపై ప్
Srisailam | ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు.
గిరిజన సంప్రదాయానికి ప్రతీకైనా లెంగి హోలీ వేడుకను మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయం ప్రాంగణంలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రా�
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువతిపై నీళ్లు పోసి హేళన చేయడంతో పాటు ప్రశ్నించిన ఆమె తండ్రిని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు.