మరికల్” మార్చ్ 14 : మరికల్ మండల కేంద్రంలోని హనుమాన్వాడ లో హోలీ పండుగను పురస్కరించుకొని మహిళలు, యువకులు చిన్నారులు శుక్రవారం పాలవుట్ల సంబరాలను ఘనంగా నిర్వహించురు. ఈ సందర్భంగా పాలవుట్లను కొట్టి ఒకరికొకరు రంగులను రుదుకున్నారు. అనంతరం మహిళలు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖ రెడ్డి, మహిళలు తిరుపతమ్మ, సుజాత, అనిత, లలిత, జయశ్రీ,, భాగ్యలక్ష్మి, లక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు