జిల్లావ్యాప్తంగా మంగళవారం హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. వీధులన్నీ రంగులతో తడిసిముద్దయ్యాయి.
వివిధ పార్టీల ప్రజాప్రతి నిధులు, నాయకులు సైతం హోలీ ఆడారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, మార్చి 7