హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో హోలీ వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకోగా ఊరూవాడా వర్ణశోభితమైంది. ముఖ్యంగా వతీయువకులు సంబురాల్లో మునిగారు. దోస్తులతో కలిసి బైక్‌లపై తి
జిల్లావ్యాప్తంగా మంగళవారం హోలీ సంబురాలు అం బరాన్ని తాకాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. వీధులన్నీ రంగులతో తడిసిముద్దయ్యాయి.