కామ దహనం
జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కామ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం గ్రామాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం కామ దహనం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 6 : జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కామ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం గ్రామాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులు, యువత ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో సందడి చేశారు. నగరంలోని గాంధీచౌక్ వద్ద ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సోమవారం కామ దహనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
కోటగిరి ఉమ్మడి మండలం, చందూర్, రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి, రూరల్ మండలంలోని ఆకులకొండూర్, అశోక్ఫారం, శాంతినగర్, ఇందల్వాయి మండలంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాల్కొండ, మెండోరా, బోధన్, సాలూరా, డొంకేశ్వర్, మాక్లూర్, నందిపేట్,రెంజల్, వేల్పూర్ తదితర మండలాల్లో హోలీపండుగ నిర్వహించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

