కుప్పకూలిన రియాల్టీతో హెచ్ఎండీఏ ఖజానా ఖాళీ అవుతుంటే.. ప్రభుత్వం నుంచి నిధుల్లేక విలవిల్లాడిపోతున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటున్నా.. ప్రాజెక్టుల నిర్మాణానికి చిల
Chitra Layout | ఆర్కేపురం డివిజన్ చిత్రా లేఅవుట్ కాలనీలో హెచ్ఎండీఏకు సంబంధించిన విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని ఆదేశాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వారు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండేది. కాని దరఖాస్తుల పరిశీలన పూర్త�
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాలున్న హెచ్ఎండీఏలో మరో నాలుగు జిల్లాలను విలీనం చేస్తూ మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో 10472 �
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థ�
‘మియాపూర్‌లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్‌చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
Miyapur | మియాపూర్‌లోని సర్వే నెంబర్ 92, 93, 94, 96, 97, 98, 100లలో ఉన్న స్థలాలపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ స్థలాల చుట్టూ హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ వేయవద్దని ప్రశాంత్‌నగర్ కాలనీ అ
Jawahar Nagar | జవహర్‌నగర్, మార్చి 1: జవహర్‌నగర్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
కొత్తపేట హుడా కాంప్లెక్స్... అత్యంత రద్దీ, వ్యాపారపరంగా అత్యంత డిమాండ్ ఉన్న కూడలికి ఆనుకున్న ప్రదేశం. అలాంటిచోట హెచ్ఎండీఏకు ఒకటీ, అరా కాదు... ఏకంగా 4,311 చదరపు అడుగుల స్థలం ఉంది. అక్కడున్న పాత వ్యాపార సముదాయ �
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
తొలిదశలో ఆరు చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా అవసరమైన చర్యలను ప్రారంభించింది. ఇప్పటివరకు చెరువుల్లో ఉన్న ఆక్రమణల తొలగింపుకే పరిమితమైన హైడ్రాకు పరిరక్షణ బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన నిధులను హెచ్�
Jawahar Nagar | కూలీ పనిచేసుకుని బతికే వారిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం చూపించారు. కనికరం కూడా లేకుండా వారిని ఇండ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి.. ఇండ్లను నేలమట్టం చేశారు.