హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థ�
‘మియాపూర్‌లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్‌చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
Miyapur | మియాపూర్‌లోని సర్వే నెంబర్ 92, 93, 94, 96, 97, 98, 100లలో ఉన్న స్థలాలపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ స్థలాల చుట్టూ హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ వేయవద్దని ప్రశాంత్‌నగర్ కాలనీ అ
Jawahar Nagar | జవహర్‌నగర్, మార్చి 1: జవహర్‌నగర్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
కొత్తపేట హుడా కాంప్లెక్స్... అత్యంత రద్దీ, వ్యాపారపరంగా అత్యంత డిమాండ్ ఉన్న కూడలికి ఆనుకున్న ప్రదేశం. అలాంటిచోట హెచ్ఎండీఏకు ఒకటీ, అరా కాదు... ఏకంగా 4,311 చదరపు అడుగుల స్థలం ఉంది. అక్కడున్న పాత వ్యాపార సముదాయ �
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
తొలిదశలో ఆరు చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా అవసరమైన చర్యలను ప్రారంభించింది. ఇప్పటివరకు చెరువుల్లో ఉన్న ఆక్రమణల తొలగింపుకే పరిమితమైన హైడ్రాకు పరిరక్షణ బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన నిధులను హెచ్�
Jawahar Nagar | కూలీ పనిచేసుకుని బతికే వారిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం చూపించారు. కనికరం కూడా లేకుండా వారిని ఇండ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి.. ఇండ్లను నేలమట్టం చేశారు.
మియాపూర్ బస్సు బాడీ ఎదుట సర్వే నంబర్ 20,21ల్లో విలువైన హెచ్ఎండీఏకు సుమారు 2500 చదరపు స్థలం ఉంది. ఇందులో గుడిసెలను వేయించి, చిన్నపాటి వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్థలం మియాపూర్-బొల్లారం రహదారిని అ�
మార్కెట్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. ఇక భూములను వేలం వేయడం కంటే... ముందుగా భూములను సమీకరించుకోవడమే ఉత్తమమనే భావన హెచ్ఎండీఏ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
కంచె చేను మేసిన చందంగా తయారైంది... ఆ హెచ్ఎండీఏ భూమి తీరు. విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డును నియమిస్తే అతనే ఆ భూమి కబ్జా కథను నడిపిస్తుండటం గమనార్హం.
నైసర్గిక స్వరూపం రోజురోజుకూ మారుతుండడంతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే జిల్లాను వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించారు. జిల్లాలోని శివారు ప్రాంతాలన్నింటినీ మున్సిపాలిటీలు, మ