ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నిర్ణీత గడువులోగా హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల నిర్ధారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆక్షింతలు వేయగా, గడువు దగ�
సాధారణంగా ఆదాయం వస్తుందంటే.. ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు.
బాసు చెప్పేదెప్పుడు..మోక్షం కలిగేదెప్పుడు..అన్నట్లు తయారైంది హెచ్ఎండీఏలో ఫైళ్ల కథ. ప్రభుత్వ పెద్దలు చెబితే తప్ప..నెలలు గడిచినా..దస్ర్తాలు కదలడం లేదు. రాజు తలుచుకుంటే రాజ భోగాలకు ఢోకా ఉండదనే మాటను హెచ్ఎం
HMDA | హెచ్ఎండీఏ సేవలకు(HMDA online services) అంతరాయం(Disruption) ఏర్పడింది. హెచ్ఎండీఏ వెబ్ సైట్ సర్వర్ పై ఓవర్ లోడ్ కారణంగా సేవలకు అంతరాయం కలిగింది. డేటా ఓవర్ లోడ్ (Data overload)అయినట్లు నిన్న అర్ధరాత్రి అధికారులు గుర్తించారు.
రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగుల చేతుల్లో హెచ్ఎండీఏ అల్లాడిపోతుంది. వారు చేసే తప్పులు రెగ్యులర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ, ఎన్ఓసీ, ఆదాయం సమకూర్చడంలో కీలకమైన అన్ని వి�
రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) సంచలనం సృష్టించింది. అయితే, ఈ హడావుడిలో ప్రజలు వేస్తున్న కొన్ని �
Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల
భారీ వర్షాల నేపథ్యలో తాగునీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. కలుషిత నీటి ముప్పు పొంచి ఉన్న తరుణంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా అధికారులు జాగ్రత్తలు �
నగరంలో అక్రమ నిర్మాణాలపై జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం అధికారులు కీలక చర్యలు చేపట్టారు. తమ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించడంతోపాటు, నిబంధనలు అతిక్రమించిన ఇంటి య�
ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పడగానే ఆమెకు విశేష ప్రాధాన్యత ఇస్తూ కట్టబెట్టిన పదవులన్నింటికీ ఇప్పుడు కత్తెర పెట్టింది. ఆమ్రపాలికి