హైదరాబాద్ నగరం ఓ విశ్వనగరం. కాని, నగర పాలనకు సంబంధించిన అన్ని శాఖలలోనూ సిబ్బంది కొరవడి, సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ అధినేతలకు, యంత్రాంగానికి పలు అంశాలపై అవగాహన లేక పాలనా వ్యవస్థ కుంటుపడిపోయింది. ఏ వి
హైదరాబాద్కు తలమానికం కానున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లను ఎలా నిర్మిద్దామనే విషయంలో హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతుంది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాల్లో మరింత లోతుగా తెలుసుకోవా�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత కీలకమైన విభాగాలుగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక (ప్లానింగ్) విభాగాల్లో సమూల�
తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్నది హెచ్ఎండీఏ తీరు. భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేసి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా? లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్
ఐటీ కారిడార్ అంటేనే ఆధునికతకు మారుపేరు. అలాంటి కారిడార్లో ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు హెచ్ఎండీఏ యంత్రాంగం.
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతుల్లో ఎక్కడా జాప్యం లేకుండా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే దరఖాస్తుదారులు అనుమతి పొందే�
ఆస్తి ఎంత ఉన్నా.. కూర్చుని తింటే కరిగిపోతుందంటారు. అదేరీతిన భూమి వందల ఎకరాలు ఉన్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అవి హారతి కర్పూరం అవుతాయి. అందుకు నిదర్శనమే.. మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములు.
మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల కబ్జా ప్రయత్నం సంచలనంగా మారింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి అదుపులోకి రావడం లేదని భావించిన పోలీసులు మియాపూర్లో 144 సెక్షన్ విధించారు. ఈ కఠిన నిర్ణయానికి దారితీసిన మి
మియాపూర్లో ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలతో హెచ్ఎండీఏ మేల్కొం ది. గ్రేటర్తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న భూములను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఏర్పాటైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని మినహాయిస్తే చుట్టూ 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉంది.