హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లది కీలక పాత్ర! ఈ ఇద్దరు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంమైంది.
పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
మహా నగర పరిధిలో పలు చెరువులు ఆక్రమణకు గురి కావడమే కాకుండా వాటిలో అనుమతి లేని నిర్మాణాలెన్నో వెలిశాయి. ఈ నేపథ్యంలో పలువురు పర్యావరణవేత్తలు చెరువుల పరిరక్షణపై ‘జల వనరులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధార�
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంచావతారాలు చెలరేగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సాక్షాత్తూ రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో భారీ ఎత్తున పేరుకు
HYDRAA | ఓఆర్ఆర్ లోపలి విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు పడనున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 51 గ్రామ పంచాయతీలు ఇటీవల గ్రేటర్లో విలీనమైన సంగతి తెలిసిందే.
HMDA | హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారణ గందరగోళంగా మారుతున్నది. నిర్ణీత గడువులోగా హైకోర్టుకు నగరంలో మిగిలిన చెరువులు, కుంటల భౌతిక స్వరూపం, శాస్త్రీయపరమైన జియో కోఆర్డినేషన్ పాయిం�
ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు. భక్తనీరాజనాలతో నవరాత్రులు పూజలంద�
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నిర్ణీత గడువులోగా హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల నిర్ధారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆక్షింతలు వేయగా, గడువు దగ�
సాధారణంగా ఆదాయం వస్తుందంటే.. ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు.
బాసు చెప్పేదెప్పుడు..మోక్షం కలిగేదెప్పుడు..అన్నట్లు తయారైంది హెచ్ఎండీఏలో ఫైళ్ల కథ. ప్రభుత్వ పెద్దలు చెబితే తప్ప..నెలలు గడిచినా..దస్ర్తాలు కదలడం లేదు. రాజు తలుచుకుంటే రాజ భోగాలకు ఢోకా ఉండదనే మాటను హెచ్ఎం
HMDA | హెచ్ఎండీఏ సేవలకు(HMDA online services) అంతరాయం(Disruption) ఏర్పడింది. హెచ్ఎండీఏ వెబ్ సైట్ సర్వర్ పై ఓవర్ లోడ్ కారణంగా సేవలకు అంతరాయం కలిగింది. డేటా ఓవర్ లోడ్ (Data overload)అయినట్లు నిన్న అర్ధరాత్రి అధికారులు గుర్తించారు.
రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగుల చేతుల్లో హెచ్ఎండీఏ అల్లాడిపోతుంది. వారు చేసే తప్పులు రెగ్యులర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ, ఎన్ఓసీ, ఆదాయం సమకూర్చడంలో కీలకమైన అన్ని వి�