హైదరాబాద్ : హెచ్ఎండీఏ సేవలకు(HMDA online services) అంతరాయం(Disruption) ఏర్పడింది. హెచ్ఎండీఏ వెబ్ సైట్ సర్వర్ పై ఓవర్ లోడ్ కారణంగా సేవలకు అంతరాయం కలిగింది. డేటా ఓవర్ లోడ్ (Data overload)అయినట్లు నిన్న అర్ధరాత్రి అధికారులు గుర్తించారు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోరే చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఓవర్ లోడ్ సమస్యతో హెచ్ఎండీఏ ఆన్లైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈరోజు సాయంత్రం వరకు సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు.. కమలా హారిస్‌పై కేటీఆర్ ట్వీట్
Harish Rao | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది : హరీశ్‌రావు
KTR | కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతున్నట్లు అనిపిస్తోంది : కేటీఆర్