HMDA | హెచ్ఎండీఏ సేవలకు(HMDA online services) అంతరాయం(Disruption) ఏర్పడింది. హెచ్ఎండీఏ వెబ్ సైట్ సర్వర్ పై ఓవర్ లోడ్ కారణంగా సేవలకు అంతరాయం కలిగింది. డేటా ఓవర్ లోడ్ (Data overload)అయినట్లు నిన్న అర్ధరాత్రి అధికారులు గుర్తించారు.
Jio | దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ పరిధిలో టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. జియో యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఆన్లైన్ లావాదేవీల (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికం�