ఓవైపు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.. మరోవైపు పనులు చేపట్టేందుకు నిధులు లేక హెచ్ఎండీఏ అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నిధుల సమీకరణపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో రంగారె
భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈ�
దేశంలో గొప్ప గొప్ప చట్టాలన్నీ తామే చేశామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఆ సర్కారే చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోంది. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ విధానాలపై జవాబుదారీతనమే లక్ష్య�
HMDA | అమీర్‌పేట్‌లోని మైత్రీవనం హెచ్ఎండీఏ కార్యాలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఈ కార్యాలయం నిత్యం ఆ చుట్టూ ఉండే ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో మునిగిపోతుంది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ (ED) దూకుడు పెంచింది. ఆయన బినామీ పెట్టుబడులపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టిన మూడు రియల్ ఎస్టేట్�
నోటీసులు ఇవ్వకుడానే నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉన్నదని.. చెరువులు, నాలాలు, రైల్వేలైన్లు తదితర చోట్ల ఆక్రమణలు తొలగించేటప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
Muski Cheruvu | మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ముష్కి చెరువు పరిరక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తామని మున్సిపల్, నీటిపారుదల శాఖ, జలమండలి శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలేరా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై నామా మాత్రపు చర్యల వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్
చెరువుల పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ బఫర్ జోన్, అక్రమ కట్టడాల పేరిట నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, రాష్ట్ర సర్కార్ తన ఖజానా నింపుకొనేందుకు ఏకంగా మూసీకి గురి పెట్టింది.