మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్లినవారు, స్థానికంగా నివసించనివారితోపాటు ద్వంద్వ, బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్ �
గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలోని 34 ఎకరాల భూమి మ్యుటేషన్‌కు సంబంధించి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఎస్ హరీశ్‌పై దాఖలైన కోర్టు ధికార పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని స్థానికంగా లేకపోయినా అచ్చంపేట నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరును తొలగించకపోవడాన్ని తప్పుపడుతూ ద
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 49 ఎకరాల ‘పైగా’ భూములను కాజేసేందుకు ప్రయత్నించిన ఫలక్‌నుమా వాసి యాహిరా ఖురేషి, వట్టేపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్‌పై క్రిమినల్ కేసుల నమోదుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్
ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్ధినికి తెలంగాణలో నివసిస్తున్నట్టు ధ్రువపత్రం ఎలా ఇస్తారని అలంపూర్ తాసిల్దార్‌ను హైకోర్టు నిలదీసింది.
హైకోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన భవనంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (న్యాయసేవా సదన్) కార్యాలయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే గురువారం ప్రారంభించారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని 13వ తేదీ సోమవారం హైకోర్టు నుంచి కింది కోర్టుల వరకు సెలవు ప్రకటిస్తూ గురువారం హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, ట్రిబ్యునల్, లేబర్, కిందిస్థాయి