జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బీ రవీంద్రనాథ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కో-ఆపరే�
యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం గోపాలపురంలో పా ఠశాల, బస్టాండ్, వాటర్ ట్యాంకుల నిర్మా ణం కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భూ యజమాని
కూకట్పల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలోనే సంక్షేమ పథకాల చె కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాల ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సమక్షంలోనే లబ్ధిదార�
Harish Rao | తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్ చేసిన వారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పడంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించార�
Telangana | తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్ చేసినవారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రం వెలుపల చదివిన, ఇన్‌సర్వీసు �
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న క్రిమినల్ కేసులో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చుక్కెదురైంది.
మంచు కుటుంబంపై పహాడీషరీఫ్ ఠాణాలో మూడు కేసులు నమోదయ్యాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. ఆయన వద్ద ఉన్న రెండు తుపాకులలో ఒకటి ఏపీలోని చంద్రగిరి ఠాణాలో సరెండర్ చేయగా స్పానిష్ మోడల్
రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార సంఘ ఎన్నికల మండలిని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 23న ఇచ్చిన వినతి �
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం తెలంగాణలో నిర్వహించిన లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 337 బెంచ్‌లను ఏర్పాటు చేసి ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 11,55,993 కేసులను పరిష్కరించారు.
అమెరికా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కుమారుడిని అకడే ఉన్న తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నది.
సినీ నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట దక్కింది. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనపై అరెస్టయిన అల్లు అర్జున్‌కు శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజ