తప్పు ఒప్పుకొన్నా శిక్ష తప్పదు, దోషిగా తేలిన తర్వాత హైకోర్టు తీర్పును పాటించాల్సిందే అంటూ డిస్మిస్ అయిన మాజీ జడ్జికి సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి తన�
Director Shankar | ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్‌కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధ�
ఇటీవల తెలుగులో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్‌రావు, నగేశ్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సన్మానించారు. హైకోర్టులోని న్యాయవాదుల కార్యాలయంలో సోమవారం ఈ కార్�
ఒక వ్యక్తి వేరే కుటుంబానికి దత్తత వెళ్తే.. పుట్టిన కుటుంబ ఆస్తులపై ఆ వ్యక్తికి హకులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత వెళ్లిన కుటుంబంలో మాత్రమే ఆ వ్యక్తికి హకులు ఉంటాయని పేర్కొన్నది.
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్‌రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశంపై వారం పాటు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శనివా�
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు ను తెలుగులో ఇచ్చి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. హైకోర్టులో మొదటిసార�
తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్ పిటిషన్లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జంతువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు 18 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేస�