భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు సూచించారు. ఆదివారం డీజీప�
ఎడతెరపిలేని వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 677 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
దంచికొట్టిన వానతో ఉమ్మడి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మానుకోట జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరదనీటిని రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోయాలని సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయ
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ డీఈవో దుర్గా ప్రసాద్ �
ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వానలు ముగింపు సమయంలో దంచి కొడుతున్నాయి. సెప్టెంబర్ నెల ఆరంభంతోనే అతి భారీ వానలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని అధికారులు అలర్ట్‌గా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు మత్తడి దుంక
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ�
భారీ వర్షానికి ఇల్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మే రకు.. ఎక్కమేడ్కు చెందిన హన్మమ్మకు ముగ్గురు కూత�
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా ఆదివారం తడిసి ముద్దయ్యింది. రోజంతా జడివాన కురియడంతో జనజీవనం స్తంభించింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. లోతట్టు ప్రాం తాల్లోని జనావాసాల్లోకి వరద నీరు రా వడంతో శనివారం అర్ధరాత్�
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ప�