CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కా�
Vande Bharat Express | భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. అయితే తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రీషెడ్య�
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 97 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
KTR | తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలతో పాటు వరద ప్రభావిత
AP Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. బ్యా�
Heavy rains | సంగారెడ్డి జిల్లా(Sangareddy) సింగూరు ఎడమ కాలువకు (Singuru left canal) గండి పడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో వరద ఉధృతికి సింగూర్ కెనాల్ ఎడమ కాల్వ తెగిపోయింది.
Revanth Reddy | భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది.
CM Revanth Reddy | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్త�
Vijayawada | రెండు రోజులుగా కురిసిన కుంభవృష్టితో విజయవాడ మొత్తం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించేందుక�
TGSRTC | రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహ
ఖమ్మం జిల్లాలోని (Khammam) మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగా�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాన దంచికొట్టింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.