మండలంలోని ఆకునూరు, ముస్త్యాల, రాంపూర్ గ్రామా ల్లో గురువారం వడగండ్ల వాన కురవడంతో 200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గురువారం వేకువజామున అరగంట పాటు చిన్నపాటిగా కురిసిన వడ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పొద్దంతా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర
Myanmar | మయన్మార్ (Myanmar) భూకంప (Earthquake) ప్రాంతంలో మృత్యుఘోష కొనసాగుతోంది. మార్చి 28న మధ్యాహ్నం అక్కడ సంభవించిన భారీ భూకంప ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
పంట పండించే రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట వేసినప్పటి నుంచి సాగునీరు అందక.. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటూ వస్తున్నా తీరా చేతికొచ్చే సమయంలో పరీక్ష పెడుతున్నది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వరి, మ�
రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతినగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం రాత్రి నుంచి వీచిన ఈదురుగాలులకు చేతికొచ్చే దశలో ఉన్న పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింద�
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో అకడకడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తా జాగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడ
మహబూబ్నగర్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి రైతులు భారీగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, చౌదర్పల్లి, జమిస్తాపూర్, తెలు�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభ త్సం సృష్టించింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయ
గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం రాత్రి వీచిన గాలులు, కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిటీ పరిధిలోని దాదాపు 340కి పైగా 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయ�
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి ర�
అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలోనూ పంట నష్టం వాటిల్లింది. రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న పంట నేలవాలింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వ
Peddapalli | మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇండ్లు, దుకాణాలపైన ఉన్