ఎస్సారెస్పీలోకి శుక్రవారం 25,676 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1080.70 అడుగుల (46.952టీఎంసీలు)నీటినిల్వ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక
Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు.
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
Heavy Rains | తెలంగాణలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ తెల్లవారుజామున కురిసిన ఎడతెరిపి లేని కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది.
వర్షాల కారణంగా దౌల్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar) వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మే�
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వె�
అల్పాపీడన ప్రభావంతో రెండు రోజులుగా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల దాకా ఎడతెరపి లేకుండా పడింది.