Hyderabad Rains | నగరంలో పలు చోట్ల భారీ వర్షం.. జిల్లాల్లోనూ దంచేస్తోంది
Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు.
Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. రాత్రి 9 తర్వాత చినుకులు మొదలయ్యాయి. ప్రస్తుతంహైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది.
నగరంలో సికింద్రాబాద్, బోయినపల్లి, బొల్లారం, ప్యాట్నీ, జవహర్ నగర్, మారేడుపల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో పెద్ద వాన పడుతోంది. ఇక హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మేడ్చల్, సూర్యాపేట. నూతన్‌కల్, పటాన్ చెరులో వర్షం పడుతోంది. మరోవైపు నాగార్జున సాగర్‌కు వరద హోరు తగ్గింది. ప్రస్తుతానికి 14 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Half of the city should remain on alert for the next 2 hours.
These slow-moving storms are capable of dumping heavy rain.⚠️ Areas at risk: North, West & Central Hyderabad. pic.twitter.com/ii0Y1YVjvl
— Hyderabad Rains (@Hyderabadrains) August 15, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

