Collector Kumar Deepak | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
TG Weather Update | అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడురోజులు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని.. మంగ�
రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరికుంట అక్రమణలతో స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. నీటి పారుదల శాఖ పరిధిలోని 4.20 ఎకరాల్లో కమ్మరికుంట విస్తరించి ఉండగా.. గతంలో రైతులు కుంటలోని నీటిని సాగుకు ఉపయోగించే వ�
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల రాకపోకలకు నిలిచా
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో పని ప్రదేశాలను వదిలివెళ్లరాదని మంత్రి సీతక్క ఆదేశించారు.
ఈ నెల 14న కురిసిన కుంభవృష్టి నుంచి జమ్ముకశ్మీరులోని కిష్టార్ తేరుకోకముందే, శని-ఆదివారాల మధ్య రాత్రి కథువా జిల్లాలో మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) సంభవించింది. దీంతో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. క�
Heavy Rains | భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలంకుతలం చేశాయి. ఎడతెరపిలేకుండా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా తయారయింది.
TG Rains | తెలంగాణలో గతవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు
Heavy rains | తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్షసూచన చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా తెరి పి లేకుండా వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యా యి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.