ఒక వైపు వానకాలం సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పను ల్లో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా పంటల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకునేందుకు ఎరువులు, విత్తనాల దుకాణా
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పారాదీప్నకు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమ�
జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ బైపాస్ వెళ్లే దారిలో వర్షాలు కురిస్తే ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ఈ మార్గంలో రోడ్డుతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు
చెరువుల మరమ్మతుకు గ్రహణం పట్టింది. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది భారీ వర్షాలతో 134 చెరువులు తెగిపోగా, అవి ఇప్పటి వరకు మరమ్మతుకు నోచుకోలేదు. వానకాలం సమీపిస్తున్నా ఆ పనుల ఊసే వినబడడం లేదు.
నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడ�
రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారుల అలసత్వంతో భద్రకాళీ చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. సరైన ప్రణాళిక లేక చెరువు పూడికతీత పనులు సగంలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయిత�
Heavy Rains | తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రుతుపవనాల ప్రభావంతో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ క
Eturunagaram | ఏటూరు నాగారం మండలం దొడ్ల సమీపంలోని జంపన్న వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి రో�
Rainfall | తెలంగాణలో నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆయా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
Heavy Rains | నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కుండపోత పోసినట్లు వానకు వరంగల్ నగరం, మహబూబాబాద్, ఏటూరునాగారం సహా పలు ప్రాంతాల్లోని రహదారులు, లోతట్టు కాలనీలకు వరద పోటెత్తింది.
నైరుతి రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాల�