Cloudburst | నార్త్ ఇండియాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి పలుచోట్ల ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవిస్తున్నాయి. తాజాగా జమ్ములోని దోడా (Doda) జిల్లాలో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) సంభవించింది. జిల్లాలోని కహార్ గ్రామంలో మేఘవిస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కిష్త్వార్, రాజౌరి జిల్లాల్లో అనే ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి (Houses Washed Away). ఈ విపత్తులో అనేక మంది మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు.
Heavy flooding has hit the Chenab River basin in Doda district, J&K.Its tributary, the Kalnai River, has been overflowing since this morning following intense, cloudburst-like rainfall.
Bhaderwah station in Doda district recorded 100 mm of rain yesterday, with an additional 78… pic.twitter.com/UlXvs46m7y
— Naveen Reddy (@navin_ankampali) August 26, 2025
ఆకస్మిక వరదల కారణంగా చీనాబ్, తావి, రావి సహా పలునదులు పొంగిపొర్లుతున్నాయి. డేంజర్ మార్క్‌ను దాటి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. కథువాలో తరానా, ఉజ్, మగ్గర్ ఖాడ్, సహర్ ఖాడ్ నదులు వాటి ఉపనదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతేకాదు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతన్నుయి. జమ్ములోని రాంబన్ జిల్లాలో చందర్‌కోట్, కేటామోర్, బ్యాటరీ చెష్మా వద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలను అధికారులు మూసివేశారు. జమ్ము కశ్మీర్లో వరద ప్రవాహానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#WATCH | Doda, J&K | The water level of the Chenab River increases due to heavy rainfall pic.twitter.com/iV3u7KqWqP
— ANI (@ANI) August 26, 2025
#WATCH || Incessant rains triggered a flood-like situation in Nikki Tawi Jammu , causing heavy damage.
Amid the chaos, locals bravely rescued nearly 20 buffaloes from drowning. pic.twitter.com/oY0v77xmPO
— KNS (@KNSKashmir) August 26, 2025
The drain (naala) in our backyard at Sainik Colony is flooded due to heavy rains lashing the Jammu region. Stay safe, everyone! Praying for everyone. pic.twitter.com/wyW0S1lNn2
— Shesh Paul Vaid (@spvaid) August 26, 2025
#Breaking 🚨: Massive cloudburst at #Kishtwar. Many people are expected to be missing. Death toll to rise.
All govt & private schools in #Jammu division have been closed today because of relentless torrential rainfall & threat of flash floods.#JammuRains #kishtwarcloudburst pic.twitter.com/mEsBzO0wjx— Wars and Wickets 🏏 (@WarsAndWickets) August 26, 2025
#WATCH | J&K: Incessant heavy rainfall wreaks havoc in Jammu, disrupting normal life. Visuals from Gadigarh are of Jammu as people are being rescued by the Indian Army. pic.twitter.com/mXok41yx6b
— ANI (@ANI) August 26, 2025
#WATCH | Jammu, J&K | Water level of the Tawi River rises due to heavy rainfall pic.twitter.com/pn96uAMbE4
— ANI (@ANI) August 26, 2025
#WATCH | Kathua, J&K | All gates of the Ranjit Sagar Dam on the Ravi River have been opened as the water level increased due to heavy rainfall pic.twitter.com/UJkqEFJJrX
— ANI (@ANI) August 26, 2025
Also Read..
Ganesh Chaturthi | ముంబైలో గణేశ్ చతుర్థి సందడి.. ఆకట్టుకుంటున్న గణనాథులు.. మీరూ ఓ లుక్కేయండి..
DK Shivakumar | గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై డీకే వివరణ
Richest Ganesh | అత్యంత సంపన్న గణేశుడిని చూశారా..? ఫస్ట్‌లుక్ రివీల్.. VIDEO