Jurala Project | జూరాల జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణవ్యాప్తంగా 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహ�
Heavy Rains | హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. గురువారం మాదిరి వాన దంచికొడుతుంది.
Heavy Rains | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, నాదర్గుల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్ రెడ్
: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా భారీ వర్షాలకు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లావాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ మండలంలో
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా గత పది రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది.
ఎడతెరిపు లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచి కొట్టింది. దీంతో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి రావడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువు నుండి వ�
హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్ర�
వరంగల్ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర�
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినా.. వర్షం పడితే ప్రజలు తీవ్ర అవస్థ పడాల్సి వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఉలుకు పలుకు లేదు.