Tenth Exams | పది పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు..తొలిరోజు సాఫీగా పరీక్షలు
Tenth Exams | కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జై నూర్ మండల కేంద్రంలో శనివారం 10వ తరగతి పరీక్షలు సాఫీగా సాగాయి.
జై నూర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జై నూర్ మండల కేంద్రంలో శనివారం 10వ తరగతి పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 209 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా , ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 270 విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పరీక్షల అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు.
పరీక్ష కేంద్రాల సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న ఫోటో కాపీ జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు మరుగుదొడ్లు మంచినీటి వసతి, ఆరోగ్య సిబ్బందిని నియమించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

