చేతికి వచ్చిన పంట అడవి పందుల పాలవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. తుమ్మ�
Rebbena | కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువుదీరిన కనకదుర్గాదేవి స్వయంభు మహాంకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Asifabad | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వయాన మంత్రి ఆదేశాలు బుట్టదాఖలవు తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.
Minister Jupalli Krishna Rao | రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన వరద నష్టాల నివారణకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా
‘కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ తీసుకొచ్చిన 49 జీవో వద్దే వద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఆ జీవోను పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు �
‘సీఎం రేవంత్రెడ్డి గారూ.. సిర్పూర్ నియోజకవర్గంలోని పల్లెలు ప్రగతి లేక అధ్వానంగా మారాయి. వాటి అభివృద్ధి పట్టదా..? అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం కుమ్రం
Asifabad District | ఆసిఫాబాద్ జిల్లా చింత మానేపల్లి మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెల్లో వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలపై కార్మికులు కన్నెర్ర చేశారు. శ్రామికుల హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి..
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సొసైటీకి మంగళవారం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి,
మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ లొంగిపోయినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శనివారం లేఖ విడుదలైం ది.
Grain procurement | జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ ( David ) ఆదేశించారు.