Heavy Rains | హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఉక్కపోతకు గురైన నగర ప్రజలకు ఈ భారీ వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే ప్రయాణికులకు, వాహనదారులకు మాత్రం �
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, �
ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ఏఎమ్మార్పీ మాత్రం ఎండిపోతుంది. ముందు చూపులేని అధికారులు మోటార్ల మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడతో ఏఎమ్మార్పీ ఎడారిగా మార�
Uttarkashi | దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలోని ధరాలిలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (weather department) హెచ్చరించింది.
Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో సోమవారం హైదరాబాద్‌తోపాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు క�
Heavy Rains | హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారుల�
వర్షాకాలం వచ్చిందంటే.. ఆ బస్తీ పోయే దారి చెరువులా మారిపోతుంది. నడుములోతు నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది. నాలాలో పదే పదే వ్యర్థాలు పేరుకుపోతున్నా సకాలంలో వాటిని తొలగించకపోవడంతో అది శాశ్వత సమస్యలా పరిణమి
Rajasthan rains | రాజస్థాన్ (Rajasthan) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు (Floods) పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Rains | ఆగస్టు రెండో వారం నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నా యి. గ్రామీణ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రం రోడ్లు కూడా గుంతలుగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి,