SSC Exams | పదో తరగతి పరీక్షల్లో గందరగోళం.. వాళ్ల స్కూల్లోనే 80 మంది విద్యార్థులకు పరీక్షా కేంద్రం!
SSC Exams | పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
SSC Exams | పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రం ఇవ్వడం నిషేధం. కానీ ఈ నిబంధనను పట్టించుకోకుండా హైదరాబాద్ కూకట్పల్లిలోని న్యూఎరా పాఠశాలకు చెందిన విద్యార్థులకు అదే పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఈవో రహస్యంగా ఉంచారు.
హాల్ టికెట్ను ఎవరికీ చూపించకూడదని ఆ 80 మంది విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సూచించింది. కాగా, మార్కుల కోసమే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివ్లల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం
కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు, అదే స్కూల్లో పరీక్షా కేంద్రం
విషయం బయటికి రాకుండా రహస్యంగా ఉంచిన డీఈవో
హాల్ టికెట్ ఎవరికి చూపించకూడదని విద్యార్థులను ఆదేశించిన పాఠశాల యాజమాన్యం
మార్కుల… pic.twitter.com/GvFHke8OF1
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

