వానకాలం మొదలై 15 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలకరి చినుకులు పలకరించలేదు. దీంతో వానమ్మ రాక కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏటా మే నెల చివరి వారంలోనే ఒకట్రెండు భ�
Hyderabad | నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలస్వతాన్ని ప్రదర్శిస్తున్నది.. మృగశిర కార్తె ప్రవేశించి తొలి వానలు పడుతున్నా.. నగరంలో నాలాల పూడికతీత (డీ-సిల్టింగ్ ) పనులు మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు.
వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వ
జలమండలి పరిధిలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం మొదలైంది. ఈనేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, జలాశయాల దిగువన నివసించే ప్రజ
Heavy Rains | రాగల ఏడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిన హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉమ్మడి వరంగల్‌తోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలో శనివారం సాయంత్రం గాలివానకు సిర్పూర్(టీ)-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిల�
రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
తొర్రూరు, జూన్ మండలంలో శుక్రవారం రాత్రి బలమైన గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మడిపల్లి, కంఠాయపాలెంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నట్�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 5.50 సెం.మీలు, రామచంద్రాపురంలో 3.10 సెం.మీలు, లింగంపల్లిలో 2.40 సెం.మీలు, చందానగర్‌లో 1.73 సెం.మీలు చొప�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్�
వానకాలం రావడంతో వరద ముంపును కట్టడి చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశాలతో ముందస్తుగా కోమటి చెరువు కట్ట కాలువ చుట్టూ ఉన్న పరీవాహక ప్రాంతంలో పూడికతీత పనులు చేపట్టారు. కోమటి చెరువు కట్టు కాలు�
Weather Update | మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కిలోమీటర్ల వే�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పొతంగల్ మండలం తిర్మలాపూర్, �
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు విస్తరిస్తున్నాయి. దీనిప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు తెలిపార�