Flight operations hit in Mumbai | ముంబైలో శనివారం భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 350కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రెండు విమానాలను దారి మళ�
IMD Red Alert | తెలంగాణలో ఈ నెల 19 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రాంతం ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని.. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్త�
భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్�
Rain Alert | ఋతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కుభీర్ తహసీల్దార్ శివరాజ్ మండల ప్రజలకు సూచించారు.
Kadem Project | నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు.
ఖమ్మం జిల్లా సింగరేణి (Karepalli) మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుపల్లి సమీపంలోని బుగ్గ వాగుపై ఉన్న వంతెన పైను
ఎస్సారెస్పీలోకి శుక్రవారం 25,676 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1080.70 అడుగుల (46.952టీఎంసీలు)నీటినిల్వ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక
Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు.
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.